ఈ69న్యూస్ ఐనవోలు
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో ప్రజలు కులమతాలకతితంగా హోలీ పండుగ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు.ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ రకాల రంగులు పూసుకుని ఆనందంగా గడిపారు.ఈ హోలీ సంబురాలలో ఒంటిమామిడిపల్లి మాజీ సర్పంచ్ ఆడెపు దయాకర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ రఫీ చేరాలు నజీర్ ఉడత శ్రీకాంత్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
