ఈ69న్యూస్ ఐనవోలు
హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో ఏ వార్డులో చూసిన వీధి కుక్కలకు వింత వ్యాధి సోకి చాలా ఇబ్బంది పడుతున్నాయి.ఈ వింత వ్యాధి కుక్కల ద్వారా ఇతర జంతువులకు మనుషులకు సోకుతుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చాలా భయబ్రాంతులకు గురి అవుతున్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్య తీసుకోవాలని కోరుతున్నారు.
