
ఈ రోజు ఏటూరు నాగారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాటశాల ను సందర్శించిన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు పోయి పరిష్కారం చేస్తానని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి సమాజం లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని విద్యార్థి దశ కీలకం ఇప్పటి నుండే మీరు అవకాశాలు మెరుగు పరుచుకోవాలి అన్ని రంగాలలో రాణించాలని అన్నారు
అనంతరం విద్యార్థులకు బోజనాలు వడ్డించి వారితో కలిసి భోజనం చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిటమట రఘు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న,జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య,పిఏసిస్ వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు,బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు,జిల్లా సీనియర్ నాయకులు ఖలీల్ ఖాన్,జిల్లా యూత్ కార్యదర్శి ఎండీ గౌస్,ఎంపీటీసీ గుడ్ల శ్రీలత-దేవేందర్, పిఏసిస్ డైరెక్టర్ వంగపండ్ల రవి యాదవ్,టౌన్ అధ్యక్షులు ఎండీ సులేమాన్, వర్కింగ్ టౌన్ అధ్యక్షులు సరికొప్పుల శ్రీనివాస్,జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొండగొర్ల పోషయ్య,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు కర్నె సత్యం,బీసీ సెల్ అధ్యక్షులు కుదురుపాక శ్రీను,టౌన్ యూత్ అధ్యక్షులు బండారు లక్కీ, జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి గద్దల నవీన్,ఈసం జనార్దన్,సాధనపెల్లి లక్ష్మయ్య,కట్కూరిరాధికా,సర్వ సాయి,మండల సోషల్ మీడియా ఇంచార్జి సోదారి హరీష్,సునార్కని శ్రీనివాస్, డోంగిరిప్రకాష్,జిమిడా రవి,నెగరికంటి ముతేష్, మామిడి రాంబాబు,తూర్పటి కుమారస్వామి,కావిరి మొండయ్య, డోంగిరి మధుబాబు, సోదారి రాజయ్య, కొండగొర్లనర్సింహులు,ముస్తఫ్ఫా,ప్రకాష్,పెద్దిరాజబాబు,తదితరులు పాల్గొన్నారు.