
కాంగ్రేస్ పార్టీకి షాక్
ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల,పెద్దాపూర్ గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నుండి కొమ్ముల శరత్,మామిడి అఖిల్, కోడెపాక రాజు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పరిపాలన పట్ల మరియు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై బిజెపిలోకి చేరడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పి
బిజెపిలోకి ఆహ్వానించిన బిజెపి పరకాల నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి ఆత్మకూరు మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ గట్టు వేణు గౌడ్, మాజీ మండల అధ్యక్షులు బలవంతుల రాజు, నకినబోయిన రమేష్, ముద్దెర గోపాల్ తదితరులు పాల్గొన్నారు