
ప్రగతి భవన్
హైదరాబాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి,భారస వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ సమక్షంలో భారస పార్టీలో చేరిన జడ్పీటీసీలు ఎంపిపిలు,సర్పంచులు,ఎంపీటీసలు,నాయకులు,కార్యకర్తలు భారసలో చేరినారు.చేరిన వారిలో జడ్పీటీసీ పుష్పాలత,ఎంపీపీ శ్యామల,ఎంపీపీ కోదండరామయ్యా,భారస నాయకులు రమేష్ గౌడ్,ఎస్టీ సెల్ అధ్యక్షులు వేణు,రమేష్,నరేష్,వెంకటరమణ,శ్రీనివాస్,మల్లేష్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు,మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవితమ్మ ,ఎమ్మెల్సీ తాత మధుసూదన్,భద్రాచల నియోజకవర్గ ఇంచార్జ్,భారస అభ్యర్థి శ్రీ తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.