గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాకేష్ (28) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరుగుతుందని అన్నారు.