అపార్ట్మెంట్ వాచ్మెన్ అండ్ లాండ్రీ వర్కర్స్ కమిటీ సమావేశం
గోల్కొండ చౌరస్తాలోని సిఐటియు నగర కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి నరేష్ ఈ దూరి సత్యనారాయణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం సత్యనారాయణ, TRVS జిల్లా కార్యదర్శి ఎం గోపాల్, అపార్ట్మెంట్ వాచ్మెన్ లాండ్రీ వర్కర్స్ కమిటీ ఉపాధ్యక్షులు భద్రయ్య, వెంకన్న, గాదే యాకయ్య ,సహాయ కార్యదర్శులు తిమ్మిడి రవి వెంకటేష్, తాటి కొండ కుమార్, చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు