చందుపట్ల కీర్తి రెడ్డి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో బీజెపీ పార్టీ లో చేరిన పలు పార్టీల కార్యకర్తలు
గణపురం మండల కేంద్రంలో బిఆర్ఎస్ నుంచి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నుండి 100 మంది గణపురం మండల అధ్యక్షుడు జిట్టబోయున సాంబయ్య ఆధ్వర్యంలో కర్కపల్లి గ్రామం లో భూపాలపల్లి నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి యువకులను ఆహ్వానించి భారతీయ జనతా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీలో చేరిన యువకులను ఆదర్శంగా తీసుకోవాలని కీర్తి రెడ్డి అన్నారు.ఈసారి గెలుపు దిశగా పనిచేస్తామని గణపురం మండలం కరకపల్లి గ్రామ యువకులు నాయకులు కీర్తి రెడ్డికి హామీ ఇవ్వడం జరిగింది.భాజపా పార్టీలో చేరిన వారి పేర్లు రాజశేఖర్. కృష్ణ. వినయ్. నరేష్. అరవింద్ .రాకేష్. శివ. రమేష్ .రాకేష్. రఘు. రాజశేఖర్. అంనద్ చారి. ప్రశాంత్. తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు