telugu galam news e69news local news daily news today news
ప్రజా గొంతుక
telugu galam news e69news local news daily news today news
భద్రాచలం పట్టణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జనవరి 15 నుండి ఫిబ్రవరి 14 వరకు జరుగుతున్న రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ ఎస్ ఐ శ్రీనివాస్,పోలీసు సిబ్బంది ఆటో డ్రైవర్ ల సమక్షంలో పాటించవలసిన నియమ నిబంధనలు తెలియచేస్తూ అవగాహన కార్యక్రమం.