
జాతీయ స్థాయిలో ఉత్తమ ఉత్తమమైన ప్రతిభ కనబరిచి పిల్లల మోడల్ సాధించిన సాంబరాజు ను సన్మానించిన ఎమ్మెల్యే కడియం

ఈ69న్యూస్ జఫర్గడ్
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం కొనాయిచలం గ్రామానికి చెందిన చంద సాంబరాజు జాతీయ సీనియర్ లెవెల్ షూటింగ్ బాల్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించాడు.ఈ విజయానికి గాను స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి సన్మానించారు.మరిన్ని పథకాలు తీసుకురావాలని అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,గ్రామస్తులు పాల్గొన్నారు.