
abvp news hanmakonda news local news telugu news
_ ఆరేపల్లి సుజిత్
ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న జిల్లా కన్వీనర్ ఆరేపల్లి సుజిత్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని జనవరి 22వ తేదీ జనవరి 28 వరకు క్రీడా పోటీల మరియు సాంస్కృతిక పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విద్యార్థులు సదియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా ప్రతిభ కలిగిన విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతి ఉంటుంది దీనిని గురించి సంప్రదించవలసిన నెంబర్లు .7995990561. +91 95504 84609 ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి అరుణ్ గేమ్స్ కన్వీనర్ మరోజు యశ్వంత్ , కో కన్వీనర్ ప్రణీత్. జోనల్ ఇన్చార్జిలో. మనోజ్, శ్రావణ్ కుమార్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు