
SGFI వర్ధన్నపేట జోనల్ స్థాయి క్రీడలు వర్ధన్నపేట రాయపర్తి మండలాల అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల నుండి మరియు కేజీబీవీ గురుకులాల నుండి అండర్ 14 మరియు 17 ఇయర్స్ బాల బాలికల క్రీడలను వర్ధన్నపేట మండల ఆల్ ఫోర్స్ హైస్కూల్లో ఈనెల 30 తారీఖు నాడు . నిర్వహించడం జరుగుతుంది ఒక్కొక్క ఈవెంట్ కి నలుగురు విద్యార్థుల చొప్పున పంపించగలరని జోనల్ సెక్రెటరీ శ్రీనివాస్ గారు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది రేపటి క్రీడల కోసం గ్రౌండ్ ప్రిపరేషన్లు చేస్తున్న పీఈటీలు