
ఏ బీ వి పీ కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి అరుణ్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక పోకడలతో పోతుంద ని అదేవిధంగా లిక్కర్ కు ఉన్నంత శ్రద్ధ నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల లేదుటియస్ పి స్ సి పేపర్ లీకేజీకి మరియు గ్రూప్ -1 పరీక్ష రద్దుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి అదేవిధంగా టిఎస్పిఎస్ ని రద్దు చేయాలి అదేవిధంగా చైర్మన్ ను బత్తరఫ్ చేయాలని నష్టపోయిన విద్యార్థులను ఆదు కోవాలని తెలియజే యడం జరిగింది ఈ కార్యక్రమంలో విభాగ్ టెక్నికల్ సెల్ కన్వీనర్ మారోజు యశ్వంత్ అదేవిధంగా తదిత ర కార్యకర్తలు పాల్గొన్నారు. టియస్ పి స్ సి పేపర్ లీకేజీ కి మరియు గ్రూప్ -1పరీక్ష రద్దుకు ముఖ్య మంత్రి కెసిఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. టియస్ పి స్ సి తప్పిదాలకు బాధ్యులైన వ్యక్తులపై న్యాయ విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసు కోవాలి.టియస్ పి స్ సి నీ రద్దు చేయాలి అర్హులైన అనుభవం వున్నా వ్యక్తుల్ని టియస్ పి యస్ సి సభ్యు లుగా నియమించాలి టియస్ పి యస్ సి కార్యక లాపాలు నిర్వ హించనికి అవసర మైన టువంటి ఇ బ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలి.టియస్ పి యస్ సి ప్రాసన పైన సిట్టింగ్ జడ్జి తో విచారణ జరి పించా లి.గ్రూప్-1 పరీక్షను వెంటనే నిర్వహించి ఎలక్షన్ల కంటే ముందే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి రాజకీ య పునరావసన కేంద్రంగా కాకుండా అర్హులైన కార్య దర్శకత పాటించే అధికారులను నియమించాలి