
ఖమ్మం డిసెంబర్ 07. టియుడబ్ల్యూజే(టీజేఎఫ్) జర్నలిస్ట్ యూనియన్ ఖమ్మం నగర మహాసభ ను బుధవారం టీఎన్జిఓ ఫంక్షన్ హాల్ నందు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో నూతన నగర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగర సహాయ కార్యదర్శి గా ప్రజా హితం దినపత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జక్కుల వెంకటరమణ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగర అధ్యక్షులు గా బాలబత్తుల రాఘవ, ప్రధాన కార్యదర్శిగా అమరవరపు కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శిలుగా జక్కుల వెంకటరమణ, నూకల రామచంద్ర మూర్తి, సిహేచ్. శ్రీనివాస్, మాదినేని శ్రీనివాస్, పాయం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు గా టీ. సంతోష్ చక్రవర్తి, కృష్ణ, హరీష్,పిన్ని సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు గా సంతోష్, పాణకాలరావు, నాగేశ్వరావు, జీవన్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, జిల్లా కార్యదర్శి ఇస్మాయిల్, జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివ రావు, రామకృష్ణ, చిర్రా రవి, విజేత, తదితరులకు కృతజ్ఞతలు తెలిపా