
భారతీయ జనతా పార్టీ డోర్నకల్ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూక్య సంగీత, ఈ నామినేషన్ ప్రక్రియకు ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్, డోర్నకల్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ తాడ పూర్ణచందర్ రెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు భూక్య కాంతమ్మ, బిజెపి సీనియర్ నాయకులు కుంభం అశోక్ రెడ్డి, బి నాగేశ్వరరావు ,సరెడ్డి రాణి రెడ్డి, భూక్య లింగం, బింగి రమేష్ ,దేవా , పాకనాటి దామోదర్ రెడ్డి, అల్లం సాయికుమార్ దాసరి మురళి చిల్లసహదేవ్ తదితరులు పాల్గొన్నారు