
telugu galam news e69news local news daily news today news
అశ్వాపురం మండలం చింతిర్యాల పంచాయితీ కట్టంవారిగూడెం గ్రామంలో ఎంపీపీ నిదులతో దాదాపు 2 లక్షల రూ/- లతో నిర్మిస్తున్న డ్రైనేజి నిర్మాణ పనులను ఎంపీపీ ముత్తినేని సుజాత కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,సర్పంచ్ కల్లూరి లక్స్మణరావు,ఎంపీటీసీ ఎనిక రవి,కాంగ్రెస్ మండల నాయకులు యక్కటి పున్నారెడ్డి,యక్కటి సత్యనారాయణ రెడ్డి,సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.