
తల్లాడ మండల నూతన తాసిల్దార్ గ కరుణాకర్ రెడ్డి
తల్లాడ ఎమ్మార్వో వారిని శాలువాతో సత్కరించిన తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దగ్గుల రఘుపతి రెడ్డి ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్ మాట్లాడుతూ రెవెన్యూ ఆఫీసులో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రైతు వారి సమస్యలను కూడా వెంటనే తీర్చి ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా చూడాలని ఎమ్మార్వో కరుణాకర్ రెడ్డి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తొండపు వెంకటకృష్ణ, ఇస్నేపెల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొనడం జరిగింది