
తిమ్మాపురం చెరువు మత్తడికి బుంగ
ప్రజా గొంతుక
తిమ్మాపురం చెరువు మత్తడికి బుంగ
వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తిమ్మాపురం చెరువు మత్తడి దగ్గర బుంగ పడి అధిక మొత్తంలో నీళ్ళు పోయాయని స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు.ఈ సందర్బంగా స్థానిక రైతులు మాట్లాడుతూ..ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే మరమ్మత్తులు చేయాలని కోరారు.