
***వేంకటా పూర్ మండల కేంద్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మ దిన వేడుకలు**తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి**సోనియమ్మ పుట్టిన రోజు సందర్భంగా నల్లగుంట గ్రామం గంపొని పల్లి, నర్సింగ పూర్ గ్రామాలలో దుప్పట్లు పంపిణీ చేసిన* *కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు*ఈ రోజు వేంకటా పూర్ మండల కేంద్రము లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో తెలంగాణ ఇచ్చిన తల్లీ శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారుఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ 60 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేసిన గొప్ప నేత తెలంగాణ రాష్ట్ర ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారికి రాష్ట్ర ప్రజలు రుణపడి ఉండాలి అని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని సీతక్క గారు కోరారు అనంతరం నర్సింగ పూర్,గంపోని పల్లి గ్రామాలలో సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేసిన సీతక్క గారుఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు మల్లాడి రాంరెడ్డి, టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్, మండల అధ్యక్షుడుచేన్నోజు సూర్యనారాయణ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఆకు తోట చంద్ర మౌళిఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మైస ప్రభాకర్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు వీరేష్ యూత్ మండల అధ్యక్షుడు జాటోత్ గణేష్ బీసీ సెల్ మండల అధ్యక్షులు భూస NSUI జిల్లా అధ్యక్షుడు మామిడి శెట్టి కోటి సాంబయ్య సీనియర్ నాయకులు మిల్కురి ఐలయ్య. తోట సాంబయ్య. కోడూరి రమేష్ .బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొంతర వేణి కుమార్. మాజీ వైస్ ఎంపీపీచక్రపు శ్రీనివాస్. సర్పంచులు తుమ్మేటి రాజిరెడ్డి మాడ ప్రకాష్ పాముకుంట్ల భద్రయ్య భాస్కర్ల రాంబాబు సుమన్ సారంగం. కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు జంగిలి రవి. ఎంపీటీసీ బానోత్ భాస్కర్,గ్రామ కమిటీ అధ్యక్షులు చెన్నూరు శ్రీనివాస్ సరసాని రవీందర్ రెడ్డి కారం సతీష్ కొండ తిరుపతి జనగాం నాగరాజు కట్ల రాజు బొచ్చు అశోక్. బొడ్డు రామన్న. అంగజాల,వెంకటస్వామిపచ్చిమట్ల రాంబాబు. పిఎసిఎస్ డైరెక్టర్లు నక్క సదయ్య గండ్రకోట మధుకర్ పోల్సాని భీమ్రావు. ఇనుగాల రాజు ఎండి కాజా పొడిపాక రమేష్ ఇంజపెల్లి మొగిలి వార్డ్ మెంబర్ ప్రతాప్ రెడ్డి. సామర్ల ఐలయ్య వెంకటాపూర్ ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు జీడి ఎల్లయ్య నాయకులు గడ్డమీది సాంబయ్య మైస సాంబయ్య గడ్డమీది రమేష్ గాజుల శీను గడ్డమీది ప్రమోద్ యువ నాయకులు పూసల పవన్ అజ్మీరా రమేష్ మామిడి శెట్టి స్వామి. కోడారి చేరాలు బీరెల్లి సదయ్య. బండారి జంపయ్య బండారి సారయ్య. పారునందుల శంకర్. కేడియం సురేష్ తదితరులు పాల్గొన్నారు