
నాగేష్ ముదిరాజ్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు.
ఈ సంవత్సరానికి 70 వేల కోట్ల రూపాయల రెవిన్యూ తగ్గింది అని చచెప్తుంటే ఫైనాన్స్ మినిస్టర్ ఏమో రెవిన్యూ లో రాష్ట్రం దూసుకొని పోతుంది అని తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మోసం చేశారు. మూడులక్షల ఐదువేల కోట్లు బడ్జెట్ లో అధిక శాతం జనాభా ఉన్న బీసీ లకు కేవలం 11 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. నిన్న సీఎం గారికి పడి పడి సన్మానం చేసిన బీసీ నాయకులంతా ఒక్క సారి ఆలోచించండి. ఈ ప్రభుత్వనికి బీసీ ల మీద ఉన్న వివక్ష, ఈ రాష్ట్రం లో బిసి లు అధిక జనాభా లో ఉన్న 11 వేల కోట్లు, మరి ఎస్సీ లకు 40 వేల కోట్లు, ఎస్టీ లకు 17 వేల కోట్ల ఎందుకు ఏ వివక్ష బీసి లకు కూడా ఎస్సీ లతో సమానంగా నిధులు కేటాయించ కుండా బీసీ లకు తీరని అన్యాయం చేశారు. ఇది పక్క బీసీ వ్యతిరేక ప్రభుత్వం. మైనారిటీ లకు 3 వేల కోట్లు చాలా అన్యాయం. రాష్ట్రం అభివృద్ధి లో పయనిస్తుంది అని గొప్పలు చెప్పుకునే ఏ ప్రభుత్వం ఐటీ కి కేవలం 700 కోట్లు, టూరిజం కి 700 కోట్లు మాత్రమే ఇచ్చింది, ఏ విధంగా చేస్తే ఇంక మన రాష్ట్రం లో పెట్టుబడులు ఎలా వస్తాయి. వైద్య విద్యా రంగంనికి 12 వేల కోట్లు చాలా తక్కువ. చేనేత రంగని అణగతొకాలి అని కేవలం 300 కోట్లు మాత్రమే కేటేంచింది. నాగేష్ ముదిరాజ్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు.