
గత రాత్రి కూనవరం రోడ్ లో నూతనంగా ప్రారంభించిన భద్రాచలం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి. దుమ్ముగూడెం, బండి రేవు కి చెందిన మహిళ జ్వరం తో ఆస్పత్రికి చేరింది. ఇంతా లోనే ప్రాణాలు కోల్పోయిన మహిళ, డాక్టర్ నిర్లక్షం కారణం గానే ప్రాణాలు కోల్పోయింది బందువులు ఆరోపిస్తున్న క్రమంలో, భద్రాచలం ప్రముఖ పార్టీకి చెందిన నాయకుల మధ్య వ్యక్తిత్వం తో ప్రాణానికి రెండు లక్షలు వెలకట్టి, భద్రాచలం ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్, ప్రముఖ నాయకుల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించినట్లు సమాచారం.