నిరుపేద కుటుంబనికి ఆర్ధిక సహాయం
10 వ వార్డుకు చెందిన బానోతు వాల్య దశ దిన ఖర్మకు బోడ రమేష్ కవిత దంపతులు 50KGల బియ్యం, నిత్యవసర సరుకులు అందజేత మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని మరిపెడ పట్టణనికి చెందిన బానోతు వాల్య, ఇటీవల మరణించగా, దశ దిన ఖర్మ సందర్భంగా మానవతా దృక్పథంతో బోడ రమేష్ నాయక్ ముందుకు వచ్చి 50 కిలోల బియ్యం తో పాటు నిత్యావసర సరుకులను సహాయంగా అందజేశారు,ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని మాకులతండా గ్రామస్తులు.బోడ రమేష్ నాయక్ సేవాభావాన్ని గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, యువకులు మాకుల తండా యూత్ నాయకులు ఇస్లావత్ బాలనాయక్,బానోతు రఘు,బోడ లచ్చ నాయక్,బోడ పీక,బానోతు సీతారాం సాధు,బానోతు మల్చుర్,బోడ వాసు,కాశ్య, బోడ అనిల్ కుమార్ భూక్య సంతోష్ కుమార్, బాదావత్ ప్రభాస్,, బోడ తరుణ్, బోడ వాసు,గుగులోత్ శివాజీ, గుగులోత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు