
badrachalam news
రెవెన్యూ, పోలీసు అధికారులు ఖాళీ చేయించారు
భద్రాచలం పట్టణం లో ఉన్నా ఎ యం సి కాలనీ లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో అక్కడ నివసిస్తున్న కాలనీ వాసులు ఇళ్లు ఐనా ఇవ్వాలి, ఇంటి స్థలం ఐనా ఇవ్వాలి అని గుడిసెలు వేశారు. ఈ క్రమంలో పోలీస్ అధికారులు రెవెన్యు అధికారులు రంగం దిగ్గి ఖాళీ చేయాలి అని అడగగా కొంత ఉద్రిక్త పరిస్థితి, వివాదం చోటు చేసుకుంది.