
హోలీ ఆడుతున్న చిన్నారులు
రాష్ట్ర రాజధానిలో హోలీ సంబురాలు అంబురాన్ని అంటాయి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంతోషంగా హోలీ ణి ఆడారు అంబర్ పేట శ్రీనాధ్ ఎన్ క్లేవ్ అపార్ట్ మెంట్ లో చిన్నారులు ఎంతో సంతోషంగా హోలీ పండుగను జరుపుకున్నారు పర్యావరణాన్ని కాపాడాలి అనే నినాదంతో కలర్స్ లేకుండా క్యాన్సర్ కి కారకలుగా వున్నటువంటి రంగులను రుద్దుకోకుండా పర్యావరణ హితమైన వాటిని మాత్రమే వాడలి అని చిన్న పిల్లలు అయిన పెద్ద నినాదం ను తీసుకొని ఎంతో సంతోషంగా ఇలా కూడా జరుపుకోవచ్చు అని పెద్ద సందేశాన్ని ఇచ్చారు ఈ పిల్లలు