
ఈ69న్యూస్,పరకాల,సెప్టెంబర్ 30
పరకాల – హన్మకొండ ప్రధాన రహదారిపై కామారెడ్డిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టి బోల్తా పడిన లారీ..ఈ ప్రమాదం లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ కు,మరో వ్యక్తికీ తీవ్ర గాయాలు అయ్యాయి.పరకాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి సొంత గ్రామం శాయంపేట మండలం పత్తిపాక కు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.
ఇద్దరి పరిస్థితి విషమం హాస్పిటల్ కు తరలించారు.లారీ అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు అంటున్నారు.