police news local news
ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లోని జాతీయ రహదారి163 పైన సిఐ జి.వేణు ఆధ్వర్యంలో
8 భారీ కేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిఐ వేణు మాట్లాడుతూ..హైవే రోడ్డు పైన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని గమనించి భారీ కేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.పల్లగుట్ట కృష్ణాజి గూడెం వైపు వెళ్లే వాహనదారులు రాంగ్ రోడ్డులో వెళ్ళకుండా క్రాస్ నుండి ఇంకొంచెం దూరంలో వేణు ధాబా దగ్గర యూటర్న్ తీసుకొని వెళ్ళాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మగ్దూం,కానిస్టేబుల్స్ రవికుమార్,గోవింద్,శ్రీనివాస్,కుమార్ పాల్గొన్నారు