
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కొట్టంమాలిక్
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కొట్టంమాలిక్
గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణ ముస్లింమైనారిటీ ప్రెసిడెంట్ కొట్టం మాలిక్ మరియు జిల్లా జనరల్ సెక్రెటరీ రఫీ ఆధ్వర్యంలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టంమాలిక్ మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యేఅభ్యర్థి గుమ్మనూరు జయరాం మరియు ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని శుక్రవారం నమాజుకు వచ్చిన మైనారిటీలను కోరారు. ఈ కార్యక్రమంలో పి. బషీర్ ఖాన్, దాదా ఖలందర్,మండల మైనార్టీ సోదరులు,టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.