
yellandu bsp
బాదావత్ ప్రతాప్ నాయక్ యువనేతగా
ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు, సేవా కార్యక్రమంలో నిత్యం ప్రజలలో మమేకమై ఉంటున్న ప్రతాప్ నాయక్, పేద ప్రజల మరి ముఖ్యంగా యువకుల నుంచి విశేష ప్రజాదరణ పొందుతున్నారు. పేద కుటుంబంలో జన్మించినప్పటికీ ప్రజాసేవ వరమావధిగా భావించి అనుహినంగా రాజకీయ ప్రవేశం చేసినారు. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ ఇల్లందు నియోజకవర్గ ప్రజల మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిల పరుచుకున్నారు. బి ఎస్. పి. పార్టీ (బహుజన సమాజ్ వాజ్ పార్టీ) ఇల్లందు నియోజకవర్గ యువనేత బాదావత్ ప్రతాప్ నాయక్ అతి కొద్ది కాలంలో ప్రజా సమస్యలపై ప్రజా ఆందోళనలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య వంతం చేసి సమస్యలు పరిష్కరించి ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇల్లందు నియోజకవర్గంలోని ప్రజలు వారి కష్టాలను బాధలను యువనేత భదావత్ ప్రతాప్ నాయక్ కు చెబితే తన శక్తికి మించి సహాయం చేస్తారని పలువురు బహిరంగంగానే చర్చిస్తున్నారు. కింద స్థాయి నుంచి బీ.ఎస్.పి. పార్టీ క్యాడర్ను బలోపాతం చేస్తూ పార్టీ ఆదేశాలను సీ రస్తా పాటిస్తూ పార్టీలోతనకంటూ ఓ ప్రత్యేకత స్థానాన్ని నిలుపుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు నుంచి ప్రజల ఆశీర్వాదంతో బీ ఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది. ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. నిరంతరం ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యల పై అలుపెరుగని పోరాటం చేస్తూ, శక్తి వంచన లేకుండా నియోజవర్గ వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి ప్రజలకు మంచి సేవ చేయాలని దృడ సంకల్పంతో ఉన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అంచలంచలుగా ఎదిగిన గిరిజన బిడ్డ….. రైతు బిడ్డగా పుట్టినా ప్రస్థానం నేడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ బీఎస్పీ పార్టీ ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జిగా భద వత్ ప్రతాప్ నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గ్రామంలో భద వత్ ప్రతాప్ నాయక్ చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. రైతు బిడ్డగా తండ్రికి – సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నత శిఖరంగా చదువుకుంటూ ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రస్థానం. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. తన తెలివితేటలతో అంచలంచలుగా ఎదిగి ఎంతోమంది పేద ప్రజలకు వికలాంగులకు అనాధ పిల్లలకు నిరుపేదలకు సహాయ సహకారం అందిస్తున్నాడు. తన రాజకీయ ప్రస్థానంలో బి ఎస్. పి (బహుజన సమాజ్ పార్టీ) ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జిగా ఎన్నికై తన సేవలను గుర్తించి బీ ఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే స్పందించి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు.
అభివృద్ధి రుచి చూపిస్తా
మధ్యతరగతి కుటుంబం నుంచి తనకు పేదల సమస్యలు తెలుసా అని ఈ నేపథ్యంలోనే తనకు న్నదాంట్లోనే పేదలకు నా వంతు సహాయం చేస్తున్నాని ప్రతాప్ అన్నారు. ప్రజలకు సేవ చేయడమే. తన లక్ష్యమని ప్రాణం ఉన్నంతవరకు ప్రజలకు సహాయపడుతూ ఉంటానని భదవత్ ప్రతాప్ నాయక్ అన్నారు. ఇల్లందు నియోజకవర్గం నుండి బీ.ఎస్.పి అభ్యర్ధిగా నేను పోటీ చేస్తున్నాను. ప్రస్తుతం ఉ న్న మన నాయకులు మీద నమ్మకం లేక వారు అవలంబించే విధి విధానాన్ని అవినీతి అసమర్ధలకు విసుగు చెంది ప్రజాసేవ కొరకు మార్పు కొరకు వస్తున్నాను.
మీరు నన్ను గెలిపిస్తే నేను చేయాలనుకుంటున్న హామీ
- ప్రజాసేవ చేయడానికి నాకు మీరు ఇచ్చే జీతం నుంచి సగభాగాన్ని, ప్రజా సంక్షేమానికి వినియోగిస్తాను 2. ప్రభుత్వ పాఠశాలలను మరియు ప్రభుత్వ వైద్యశాలను వునరుద్ధరిస్తాను మరియు మెరుగుపరుస్తాను 3. ప్రతి ఊరిలో యువతకు ఉద్యోగ కల్పనకై కృషి చేస్తానని.
- ప్రభుత్వ పథకాలను తన మన భేద లేకుండా అర్హులైన వారికి అందజేస్తాను.
- గ్రామాలను అభివృద్ధి మార్గం నడిపి ఆదర్శ గ్రామాలుగా ఏర్పడడానికి కృషి చేస్తాను.
- ఇల్లందుని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తాం.
- ముచర్ల, కొమరారం, బోడు నీ మండల ఏర్పాటుకై కృషి చేస్తాను.
- డిజిటల్ లైబ్రరీ, స్టడీ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియం మరియు వ్యాయామశాలలు (జిమ్) లను యువత కొరకు నిర్మిస్తాను.
- రైతులకు సబ్సిడీలో ఎరువులు వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు అందించేలా చూస్తాను. బీ ఎస్పీ పార్టీని ప్రజలు గెలిపించాలి.
వివిధ మండలాల గ్రామాలలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గడపగడపకు బీఎస్సీ
కార్యక్రమం నిర్వహించారు. బిఎస్సి నాయకులు ప్రజలకు ఓట్ల విలువపై అవగాహన కల్పించారు.
రానున్న ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ ప్రజలు గెలిపించాలని కోరారు. ఇల్లందు నియోజకవర్గ ప్రజలలో
గడప గడపకు ప్రతాప్ నాయక్ బీఎస్పీ ప్రచార కార్యక్రమాలు అంబేద్కర్ ఆశయ సాధన కొరకు పని
చేస్తానని ఓ ప్రకటనలో తెలియజేయడం జరిగింది.