
suryapeat news e69 news telugu news local news village news toaday news
ఈ రోజు మునగాల మండలంలోని బరాఖత్ గూడెం , నారాయణ గూడెం ప్రభుత్వ పాఠశాలలో వాసవి క్లబ్ గ్రేటర్ అధ్వర్యంలో నోట్ పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది, జిల్లా గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మీ పాఠశాలకు, మీ తల్లితండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని విద్యార్ధులకు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గవర్నర్ వంగవేటి వెంకట గురుమూర్తి, జిల్లా కో ఆర్డినేటర్ ప్రతాపని సతీష్, క్లబ్ మండల అధ్యక్షులు కాపర్తి మణికంఠ కుమార్, తోట రమాదేవి,అర్వపల్లి పద్మ, కార్యదర్శి, చక్క కిషోర్, దేవరశెట్టి శ్వేత, అర్వపల్లి రామారావు, పొలిశెట్టి కాంతారావు, పొలిశెట్టి శ్రీనివాస్ రావు, పొలిశెట్టి రమేష్ చల్లా వెంకన్న, మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, విద్యార్ధులు, గ్రామ ప్రజలు ,తదితరులు పాల్గొన్నారు