
ఈ69న్యూస్ వరంగల్
ఏఐసిసి డ్రాఫ్టింగ్ కమిటి మేనిఫెస్టో సభ్యులుగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క కు అవకాశం వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య భట్టిని మర్యాద పూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.