
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లిగోరి
నిన్న జరిగిన కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు కి అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొత్తపల్లి గోరి మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం
నూతనంగా ఏర్పడిన కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో అన్ని మండలానికి సంబంధించిన ఎమ్మార్వో ఎంపీడీవో ఎంఈఓ అన్ని ఆఫీసులు అందరూ ఉన్నారు కానీ పోలీస్ స్టేషన్ లేకపోవడం వల్ల భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గండ్ర సత్యనారాయణ రావు మండలానికి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి మంత్రివర్యులతో సోమవారం రోజు పోలీస్ స్టేషన్ ప్రారంభించారు
సభ ప్రారంభించిన కొద్దిసేపటికి వర్షం పడినప్పటికీ ప్రజలు ప్రసంగాన్ని తడుచుకుంటూ విన్నారు వర్షం పడినప్పటికీ ఇది శుభదాయకం మీ అభివృద్ధి పనులు ఎప్పటికీ కొనసాగాలని మండలం ఎప్పటికీ అభివృద్ధి బాటలో నడవాలని కొనియాడారు
గ్రామంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోరడం జరుగుతుంది.ఇట్టి కార్యక్రమంలో మండల నాయకులు గూడ నరేష్ నేత చందు కంచ రమేష్ యూత్ నాయకులు పాల్గొన్నారు.