మద్యం మత్తులో అత్త పై ట్రాక్టర్ ఎక్కించిన అల్లుడు
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం రెడ్దిపాలెం గ్రామంలో గండికోట బాలస్వామి కి,ఇదే గ్రాములో ఉంటున్న రాపోల్ బిములు కుమార్తె గండికోట మానస ను ఇచ్చి వివాహం చేయడం జరిగింది, తరుతూ తాగి వచ్చి కట్నం గురించి వేడిస్తున్నాడు అని, పలుమార్లు పెద్దమనిషి ల ఆధ్వర్యంలో మాట్లాడారం కూడా జరిగింది, అయితే శనివారం రోజున రాత్రి,మానస తన తల్లితండ్రులు ఇంటి వద్ద ఉండగా మద్యం మత్తులో వచ్చి కత్తులోతో బెదిరించికుంటూ,గొడవకు దిగాక, వారి ఇంటి వద్ద ఉన్న ట్రాక్టర్ తీసుకొని వచ్చి అత్త అడ్డురవడంతో ట్రాక్టర్ ఎక్కించడంతో, అత్త రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయినాయి. వెంటనే, హాస్పిటల్ కి తరలించి వైద్యం చేస్తున్నారు.