మల్లన్నకు బండారి సమర్పణ
హన్మకొండ జిల్లా:ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారికి బండారి సమర్పణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించినారు. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి భారీగా సేవా సమితి సభ్యులు భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భక్తులు తమ ఇండనుంచే బండారి తో తరలివచ్చి మల్లన్న కు బండారి సమర్పించినారు