ఈ రోజు ములుగు జిల్లా పోలీస్ కార్యాలయం లో ములుగు జిల్లా నూతన ఎస్పీ గౌస్ అలం ఐపిఎస్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శాలువా తో సత్కరించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ కార్యక్రమములో టిపిసిసి సభ్యులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డికిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్య నారాయణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,బండి శ్రీనివాస్ సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,మాజీ మండల అధ్యక్షులు కోండం రవీందర్ రెడ్డి,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు దేవ్ సింగ్,మూడు విరేశ్,కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వాకిటి రామ కృష్ణ రెడ్డి,మాజీ సర్పంచ్ ముషిన పెల్లి కుమార్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్యాదవ్,అధికార ప్రతినిధి సుమన్ రెడ్డి,వంశీ కృష్ణ,జిల్లా సీనియర్ నాయకులు పల్లె జయ పాల్ రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు జనగాం నాగరాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు.