
-స్టేషన్ ఘనపూర్ మాజీ మార్కెట్ చేర్మెన్ అన్నేబోయిన బిక్షపతి,యూత్ కాంగ్రేస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు తాటికాయల రాజేందర్
ఈ69 న్యూస్ జఫర్ఘడ్ జనవరి 07
జాఫర్ గడ్ మండల కేంద్రములోని వడ్డెగూడెం ఎస్టీ కాలనీ (ఎరుకల వాడ )చెందిన దేవరాయ ఎల్లమ్మ మరణించగా స్టేషన్ ఘనపూర్ మాజీ మార్కెట్ చేర్మెన్ అన్నేబోయిన బిక్షపతి,యూత్ కాంగ్రేస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు తాటికాయల రాజేందర్ విషయం తెలుసుకొని వారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 50కిలోల బియ్యం అందజేశారు.వారితో పాటు వార్డు మెంబర్ కుక్కల ఎల్లయ్య గ్రామశాఖ అధ్యక్షులు మామిడి శ్రీనయ్య మాజీ సర్పంచ్ దేవరాయ స్వరూప వెంకన్న మరియు దేవరాయ ఎల్లయ్య దేవరాయ రాజు దేవరాయ నాగరాజు ఉన్నారు.