
మొరంపల్లి బంజర్ గ్రామంలోని పలు కుటుంబాలనూ పరామర్శించిన బట్టా విజయ్ గాంధీ
మొరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన పేరం వెంకట్ రెడ్డి మరియు స్థానిక పంచాయతీ వార్డు సభ్యులు శనగ మల్లేష్ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితితులు తెలుసుకున్నా పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మాజీ జడ్పిటిసి బట్టా విజయ్ గాంధీ. బూర్గంపాడు కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పూలపల్లి.సుధాకర్ రెడ్డి,కైపు.నాగిరెడ్డి,యువజన నాయకులు-హనీఫ్,కుంజ్జా.ప్రవిణ్,ముర్రం రాంబాబు-పార్టీ సోషల్ మీడియా సభ్యులు మరియు గ్రామ యువత బట్టా విజయ్ గాంధీ అనుచరవర్గం తదితరులు పాల్గొన్నారు.