
రక్తదానం ప్రాణదానం: పల్లె రాజిరెడ్డి
ఈ69న్కూస్- ఎండాకాలంలో తలసీమియా పిల్లలు, కిడ్నీ, క్యాన్సర్ రోగులు, గర్భిణీలు, యాక్సిడెంట్ బాధితులు రక్తానికి ఎదురుచూస్తున్నారు.సామాజిక కార్యకర్త పల్లె రాజిరెడ్డి ప్రజలకు పిలుపునిస్తూ అన్నారు.ఒక రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి.రాజిరెడ్డికి నంది అవార్డు, మదర్ తెరిస్సా జాతీయ అవార్డు లభించాయి.