
wardhanpeat news
గళం న్యూస్ వేలేరు
2024 కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్,వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు లు సమీక్షా సమావేశమునకు విచ్చేసిన సందర్భంగా వేలేరు ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్ వారిని శాలువతో సన్మానించి బోకే అందించి స్వాగతం పలకడం జరిగింది.ఈ కార్యఁకమంలో వార్డుమెంబర్ బైరి అనిల్ యువనాయకులు రమేష్ విజయ్ కిరణ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.