
zaffergadh news local news e69news daily news
రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జనవరి 7 ఫౌండర్ లక్ష్మీ బర్త్ డే సందర్భంగా జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలోని ఉపాధ్యాయినీలకు పెన్నులు బహుకరించడం జరిగింది.అదేవిధంగా రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ మాస్టర్ అన్నెపు రాజేంద్రం నిర్వహించే సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.ఇందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీలకు క్యాష్ అవార్డుగా ఎస్ఓ సప్న చేతుల మీదుగా బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు వ్యాయామ ఉపాధ్యాయురాలు మహాలక్ష్మి పాల్గొన్నారు.