
MULUGU SEETHAKKA NEWS medaram jathara news
-మేడారం జాతర పనులు వేగవంతం చేయాలి
-మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం
-జాతర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
ములుగు జిల్లా తాడ్వాయి మండలం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులు పరిశీలించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి జాతర పనులు పరిశీలించి పనులు వేగవంతం చేసే విధంగా అధికారులు పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం
ఈ మహా జాతరకు 75 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది కాంట్రాక్టర్లు అలసత్వం వహిస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతాం భక్తుల కోసం బస్ స్టేషన్,అదే విధంగా పార్కింగ్,రోడ్లు పరిశీలించిన మంత్రి జిల్లా కలెక్టర్ మరియు పలు శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఎఎస్,ఐటిడిఎ పిఓ అంకిత్ ఐఎఎస్,ఎస్పీ శభరిష్,అడిషనల్ కలెక్టర్
శ్రీజ ఐఎఎస్, ఐటిడిఏ ఈఈ
హేమలత,వివిధ శాఖల అధికారులుతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు