
వినాయకుని అనుగ్రహంతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి
వినాయకుని అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని బి ఆర్ ఎస్ పార్టీ కార్యదర్శి కుంటీగోల్ల కృష్ణమూర్తి మంగళవారం రేపాల గ్రామంలో ఆరో వార్డు కల్లుగడ్డ నగర్
కాలనీలో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి మాట్లాడారు. ప్రజలందరూ శాంతియుత వాతావరణం లోని వినాయకుని ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు అదేవిధంగా వినాయకుని అనుగ్రహంతో మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గండు ఉత్తం గండు సాయి గండు గోపి (డీజే) గండు గోపి గండు సతీష్ గండు వినయ్ కుంటి గొర్ల నవీన్ కుంటివాళ్ల నాగరాజు చెవుల లక్ష్మణ్ చెవుల వినయ్ గండు నాగరాజు (క్యాట్) గండు నాగరాజు (ఎలక్ట్రిషన్) గండు నాగరాజు (గన్ మెన్) తుమ్మల రమేష్ తుమ్మల నాగరాజు తుమ్మల కృష్ణస్వామి గ్రామ పెద్దలు పాల్గొన్నారు