
వీరభద్ర స్వామి దర్శనం చేసుకున్న బిజెపి ఒరిస్సా ఎమ్మెల్యే
మహబూబాబాద్ జిల్లా కూరవి మండల కేంద్రంలో బీజేపి ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీరామోజు నాగరాజు అధ్యక్షతన భాగంగా కురవి మండలానికి ఒరిస్సా రాష్ట్రం సరస్కొన శాసనసభ్యులు శ్రీ బూధాన్ ముర్ము విచ్చేసారు వీరభద్ర స్వామి దర్శనం చేసుకుని తర్వాత మండల కేంద్రము లో మండల సమావేశంలో పాల్గొన్న ప్రతి బూతు అధ్యక్షులను, కార్యకర్తలు, నాయకులను కలిసి పార్టీ అభివృద్ధి కోసం, కార్యకర్తలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం మోడీ జీ పేదలకు ఇస్తున్న పధకాలను వివరిస్తూ అభివృద్ధి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి గుగులోతు దేవిక నాయక్, డోర్నకల్ నియోజకవర్గ నాయకులు బానోతు ప్రబాస్ నాయక్,జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, కొణతం పెంటయ్య మండల ప్రధాన కార్యదర్శులు నర్సింగం అశోక్, కోడి రామకృష్ణ, మండల నాయకులు మాలోతు వెంకన్న మరియు బూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.