
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం
శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగ మహోత్సవనికి బొజ్జపల్లి సుభాష్ ని ఆహ్వానించిన పాంనూర్ గ్రామ నాయకులు..
ఈనెల 23, 24, 25న స్టేషన్ ఘనపూర్ మండల పాంనూర్ గ్రామ లో జరగనున్న శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే శ్రీ బొజ్జపల్లి రాజయ్య గారి తనయుడు బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ బొజ్జపల్లి సుభాష్ గారిని పాంనూర్ గ్రామ నాయకులు..ఆహ్వానించారు..
ఆహ్వానించిన వారిలో బిజెపి వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ ఇనుగాల యుగంధర్ రెడ్డి, బిజెపి శక్తి కేంద్ర ఇంచార్జీ తళ్ళపల్లి కిషోర్, బిజెపి బూత్ అద్యక్షులు బల్ల రాజు, ఒగ్గు సాంబ రాజు,సర్పంచ్ కోతి రేణుక-రాములు, బిజెపి నాయకులు కోతి బిక్షపతి, BRS నాయకులు పొన్న బిరయ్య, ఉన్నారు..
అదే గ్రామానికి చెందిన కలకోల రాజశేఖర్, కోలిపాక రాజు, శ్రీ బొజ్జపల్లి సుభాష్ సమక్షంలో బిజెపి పార్టీ లో చేరారు.