
సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ వరంగల్ బ్యూరో చీఫ్ డిసెంబర్ 15 ఐకెపి కేంద్రాల్లో పనిచేస్తున్న హమా లీ కార్మికుల సమస్యలను పరిష్క రించాలని డిమాండ్ చేస్తూ ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ సిఐటియు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్నాకు ముందు ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహిం చారు అనంతరం కలెక్టరేట్ ముందు గంటపాటు ధర్నా చేశారు హమాలీ లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయా లని హమాలీ కార్మికుల ఐక్యత వర్ధి ల్లాలి సిఐటియు జిందాబాద్ ప్రభు త్వం కార్మికులుగా గుర్తించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్య దర్శి రాగుల రమేష్ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం హమాలీ కార్మికుల సంక్షేమానికి కృషి చేయ డంలో వెనుకబడి ఉందన్నారు వారి ని కార్మికులుగా గుర్తించి హక్కులు క ల్పించాలని రాగుల రమేష్ డిమాం డ్ చేశారు హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు క్వింటాల్ కు 56 రూపాయలు ప్రభుత్వమే ఇవ్వాల న్నారు సంవత్సరానికి ఒకసారి రెం డు జతల యూనిఫార్మ్ ఇవ్వాలనిడి మాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు తాడు కట్టు మామూలు ఇవ్వాలని ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యము కల్పించాల ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు హమాలీలకు పని భద్రత కల్పిస్తూ ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వా లని ఆరోగ్య రక్షణ కోసం రోజుకు రెం డు పల్లి పట్టీలు ఇవ్వాలని ఇండ్లు లేని హమాలీలకు డబుల్ బెడ్ రూ మ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని హమ లీల ఆఫీసుల కోసం రెండు గుంటల ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సంద ర్భంగా ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ వేల్పుల సారంగపాణి బొల్లారం సంపత్ నాయకులు దినేష్ రమేష్ రాజేందర్ చీకటి శంకర్ బొక్కమహేందర్ జెట్టి వేణు లతోపాటు పెద్ద సంఖ్యలో హమాలీ కార్మికులు పాల్గొన్నారు