సాయిస్పూర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవం
ప్రజా గొంతుక
సాయిస్పూర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవం
సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామంలో గల సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి ప్రసంగించారు.విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు