
సుధీర్ పోరాటానికి స్పందించిన అధికారులు
మండల కేంద్రంలో స్థానిక ఎస్బిహెచ్ బ్యాంక్ ఎదురుగా మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో గత నెల రోజులుగా రోడ్డుపైకి నీరు చేరి ప్రజలకు వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో గ్రామానికి చెందిన యువకుడు వేపూరీ సుధీర్ నిరసన వ్యక్తం చేసి సమస్యను అధికారుల దృష్టికి తీసుకపోవటంతో స్పందించిన మిషన్ భగీరథ అధికారులు స్పందించి పైపు లీకేజీ కాకుండా గురువారం మరమతులు చేశారు.సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు పోరాడిన సుధీర్ కు స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు