
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం కేంద్రంలో సాయంత్రం: 06:00 గంటలకు ఈ.ఆర్.ఎల్ గార్డెన్స్ లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ విందులో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి,జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మరియు అధికారులు పాల్గొంటారు.కావున స్టేషన్ ఘనపూర్,చిల్పూర్,జఫర్ గడ్ మండలాల ముస్లిం,మైనార్టీ సోదరులు విధిగా హాజరు కావాలని కోరుతున్నారు.