
station ghanpur news local nes daily news
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని శ్రీ పార్వతీ సమేత స్వయంభు రామలింగేశ్వర స్వామి దేవాలయానికి అల్లాడి మురళీధర్ రావు సంధ్య దంపతులు స్వామివారికి రెండు కిలోల పావు నాగ శివ వెండి ప్రతిమ గుడిలో స్వామివారికి సమర్పించి తమ అత్యంత భక్తిని చాటుకున్నారు.మురళిదర్ ఓ సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.వారి భార్య సంధ్య జఫర్ఘడ్ లో మోడల్ స్కూల్ టీచర్ గా జాబ్ చేస్తున్నారు.వీరి సొంత గ్రామం మంథని దగ్గర వొడెడు.ప్రస్తుతం ఘనపూర్ పట్టణ కేంద్రంలో అద్దెకు ఉంటున్నారు.