ఈరోజు వరంగల్ లో మున్సిపాలిటీ పరిధిలో భద్రకాళి ట్యాంక్ వద్ద 150 అడుగుల ఎత్తున మన జాతీయ జెండా ఎమ్మెల్యే వినయ భాస్కర్ చేతుల మీద ఆవిష్కరణ చేయబడినది ఈ సందర్భంగా ఎంపీ దయాకర్ రావు మరియు మేయర్ గుండ్ర సుధారాణి మరియు వరంగల్ మున్సిపాలిటీ చైర్మన్ మరియు కూడా చైర్మన్ మరియు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మరియు కార్పొరేటర్లు మరియు మేనాటి లీడర్లు మరియు ప్రజా ప్రతినిధులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగినది మీడియా ముందు ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత మన వరంగల్‌లో అభివృద్ధి పనులు చాలా వేగవంతంగా అభివృద్ధి అవుతున్నాయని మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మంత్రి కేటీ రామారావు మన వరంగల్ అభివృద్ధి చేయాలని చాలా దృష్టి పెట్టారుభారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలని