వంగాలపల్లిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవములు మరియు శంఖుస్థాపనలు చేసిన…ఎమ్మెల్యే డా.రాజయ్య
తేది: 05.01.2023 ,వంగాలపల్లి. వంగాలపల్లిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవములు మరియు శంఖుస్థాపనలు చేసిన…ఎమ్మెల్యే డా.రాజయ్య రూ. 4.00 లక్షలతో నూతనంగా నిర్మించిన పల్లెప్రకృతి వనం(PPV) ప్రారంభించిన…ఎమ్మెల్యే…









